yamuna teerana radha madilona
Search SakriBuddi Blog
Saturday, October 17, 2015
Tuesday, October 13, 2015
పాలించర రంగా .. పరి పాలించర రంగా from Vipra Narayana Movie
పాలించర రంగా .. పరి పాలించర రంగా
Singer : A.M.RAJA Film : Vipra Narayana - ANR
పాలించర రంగా .. పరి పాలించర రంగా.... అఅఅ ఆఅఅ
కరునాంత రంగా .. శ్రీ రంగా ... అఅఅ ఆఆఅ ఆఆఅ
మరువని తల్లివి తండ్రివి నీవని
నెరనమ్మితి రా రంగా
మరువని తల్లివి తండ్రివి నీవని
నెరనమ్మితి రా రంగా
మొరవిని పాలించే దొరవనీ
మొరవిని పాలించే దొరవనీ
మొరవిని పాలించే దొరవనీ
శరనంటిని రా శ్రీ రంగా ... శరనంటినిరా శ్రీ రంగా ॥ పా॥
మనసున నీ... శృతి మాయక మునుపే
కనులను పోరలూ మూయక మునుపే
కానరా... రా . ఆఅ అ ... అఅఅ ....ఆఅఅ
కానరా రా నీ కమనీయా కృతి ... ఇ ఇ ఇ .
కనియెద మనసారా....రంగా. .. ఆ అ అ
కనియెద మనసారా....రంగా. .. ఆ అ అ ........... ॥ పా॥
తరులను హరులను మణి మందిరములు
సురభోగాలను కోరనురా సురభోగాలను కోరనురా
దరి కన రాని భవసాగరమును
దాటించుమురా గరుడతురంగా ఆఆఅ ..
దాటించుమురా గరుడతురంగా .......అ.ఆఅ .. ॥ పా॥
దాటించుమురా గరుడతురంగా .......అ.ఆఅ .. ॥ పా॥
Subscribe to:
Comments (Atom)