నమో ఆంజనేయా నమో పవన తనయా
సింగర్: పారుపల్లి రంగనాథ్
నమో నమో పవనతనయా .... నమో నమో పవనతనయా ॥ నమో ॥
నమో రామభాక్తా ఆ ఆ అ ఓం నమో కపివరేణ్యా
నమో నమో పవనతనయా .... నమో నమో పవనతనయా ॥ నమో ॥
వానర రూపుడవే చేలువారిన మహానీయా .... ఆఅఅ
పామరులము మేమూ పరి పాలించుము దేవా ఆఆఆ
పరి పాలించుము దేవా ఆఆఆ ॥ నమో ॥
అంధకార మయమౌ మా బ్రతుకులు బ్రోవు మయా ఆఆఆ
కాంతి మయము చేసి నీ కరుణను చూపవయా ఆఅఅ
నీ కరుణను చూపవయా ఆఅఅ ॥ నమో ॥
ఫావన చరితుడవే మము పాలింపగ రావా
ముక్తిని చూపవయా కడు భక్తితో వేడితిమీ ...
కడు భక్తితో వేడితిమీ ... ఆఆఆ ॥ నమో ॥
దాస్య భక్తి తోనూ ... నువు ధన్యుడ వైతివిగా ....
దాస జనులు మేమూ మా దాస్యము బాపవయా ॥ నమో ॥
నమో ఆంజనేయా ఆ ఆ అ నమో పవన తనయా ఆ అ అ
నమో నమో పవనతనయా నమో నమో పవనతనయా ॥ నమో ॥
Collected by SGK Murthy
No comments:
Post a Comment