సుందరా ననా సుందరా ననా
శివ శివ శివ శివ సుందరాననా
హర హర హర హర సుందరా ననా
సుందరా ననా సుందరా ననా || సు ||
పార్వతీశ్వరా హిమగిరీశ్వరా
శివ శివ శివ శివ పార్వతీశ్వరా
హర హర హర హర హిమగిరీశ్వరా || సు ||
చంద్ర శేఖరా గౌరీ శంకరా
శివ శివ శివ శివ చంద్ర శేఖరా
హర హర హర హర గౌరీ శంకరా || సు ||