అపురూప రూపుడూ కాణి పాక వాసుడూ
అవనిలో మహిమ లున్న విఘ్న నాథుడూ ......... || ఆ ||
కాణిపాక పురములోన వెలిసెను స్వరూపుడై
ఆశించెడి పరమాత్మా గణ నాథుడు యితడే
దిశ దిశలా ......... ఆ ఆ ఆ ఆ
దిశ దిశలా ..... తన మహిమను తేజరిల్ల చేసెడి
అగణిత గుణ గణ నాథుడు విశ్వ స్వరూపుడూ ......... || ఆ ||
నీ కరుణ లోని ఆ కరుణ కాంతి నన్ను పిలిచే
నీ దరి చేరీ నిన్ను శరణు వేడమన్నది
శరణంటినీ ......... శరణంటినీ ........
.. శరణు శరణంటినీ శరణు శరణంటినీ
నీ చరణాలే గతి యని వేడు కొంటినీ ........ ......... || ఆ ||
No comments:
Post a Comment