అంగ రంగ వైభవాలు ఆనంద రూపుడవు
అంగ రంగ వైభవాల ఆనంద రూపుడవు
బంగారు శ్రీని వాసా మమ్మే లరా ....
బంగారు శ్రీని వాసా ఆఆ ఆఆ ఆఆ \\ ఆ \\
ఏకాంత వేళలో శ్రీ కాంత చేంతలో
రంగారు లీలలో శృంగార డోలలో
ఎపుడూ ఇంపారు ఏడుకొండల దొరా …
సుప్రభాత వేళాయె మగత నిదుర లేలరా \\ ఆ \\
ఆ తూర్పు కొండలో సూరీడు కెంపులో
కోనేటి గుండెలో పద్మాల యింపులో
ఎదలో ఎది గేటి ఏడు కొండల దొరా …
సుప్రభాత వేళాయె మగత నిదుర లేలరా \\ ఆ \\
పూలంగి సేవకై పూలన్నీ తెచ్చామూ
మా భక్తి సీమలో పూల మాల అల్యాము
ఎపుడూ మము బ్రోచే ఏడు కొండల దొరా …
సుప్రభాత వేళాయె మగత నిదుర లేలరా \\ ఆ \\
No comments:
Post a Comment