హరి సుందర నంద ముకుందా
హరి సుందర నంద ముకుంద
హరి నారాయణ హరి ఓం
హరి నారాయణ హరి ఓం \\ హ \\
హరి కేశవా హరి గోవిందా
హరి నారాయణ హరి ఓం \\ హ \\
వనమాలీ మురళి ధారీ
గోవర్ధన గిరివర ధారీ \\ హ \\
నితి నితికర్ మాఖన్ చోరీ
గోపి మన్ హారీ \\ హ \\
ఆవోరే గానారే గోకుల కె ప్యారే
ఆవోరే నాచోరే రాసర ఛా వొరే \\ హ \\
హరి సుందర నంద ముకుంద
హరి నారాయణ హరి ఓం
హరి నారాయణ హరి ఓం \\ హ \\
No comments:
Post a Comment