ఎన్నడు విజ్ఞాన మిక నాకు
వేంకటనాథా ......... వేంకటనాథా .........
ఎన్నడు విజ్ఞాన మిక నాకూ విన్నప మిది వెంకట నాథా .......
ఎన్నడు విజ్ఞాన మిక నాకూ విన్నప మిది వెంకట నాథా .......
పాసిన పాయవూ బంధములూ
ఆశ దేహము ఉన్నన్నాళ్ళు
కోసిన తొలగవూ కోరికలూ
గాసిలి చిత్తము కలిగిన నాళ్ళు \\ ఎ \\
ఒకటి కోకటికినీ వొడ బడవూ
అకట శ్రీ వేంకటా దిపుడా
సకలము నీవే శరనంటీ
ఇక వికటము అణగెను వేడుక నాళ్లు \\ ఎ \\
ఎన్నడు విజ్ఞాన మిక నాకూ విన్నప మిది వేంకట నాథా .......
ఎన్నడు విజ్ఞాన మిక నాకూ విన్నప మిది వేంకట నాథా .......
వేంకట నాథా ..... వేంకట నాథా .....
No comments:
Post a Comment