Search SakriBuddi Blog

Saturday, April 10, 2021

Govindashrita గోవిందాశ్రిత గోకుల బృందా

 

  గోవిందాశ్రిత గోకుల బృందా 


గోవిందాశ్రిత   గోకుల  బృందా

మురళీ  మోహన   నారాయణా           \\ గో \\ 


నారాయణ   హరి    నారాయణా

ధర్మోద్ధారక   పాప    సంహారక 

పావన  నామా     సీతా రామా 

ఆర్త  జనార్ధన     ఆపత్   భందో .. 

శ్రీరా మానుష     గోపాల  నామా         \\ గో \\


నారాయణ   హరి    నారాయణా

పిలిచిన   పలికే     కోర్కెలు   తీర్చే 

తిరుమల  వాసా    ఓ  శ్రీనివాసా          \\ గో \\


గోవిందా .......గోవిందా .......గోవిందా ........

గోవిందా    హరి  గోవిందా… 

ఆశ్రిత       పాల  గోవిందా 


No comments:

Post a Comment