Search SakriBuddi Blog

Friday, April 23, 2021

konda konenalo కొండ కోనెలలో బంగారు కోవెలలో

 

  కొండ కోనెలలో  బంగారు కోవెలలో


కొండ  కోవెలలో  బంగారు  కోవెలలో 

కొలువు  తీరిన  కోనేటి  రాయా            . . . . . . . . . . .. \\ కో \\  


ఏడు  కొండల  పైన  యంతో  దూ రాన  వెలసిన  స్వామి   \\ కో \\  


కలిమితో   నీ చెలిమి  చేద్దామంటే ...... 

కాసులు  లేని  వారము ,    వడ్డీ  కాసుల వాడా      . . .. \\ కో \\ 


బలిమితో   నీ  చెంత   చేరదా  మంటే 

సప్త  గిరుల    నెక్కే  సత్తువ     లేని వారమూ  . . . . . .. \\ కో \\  


పర  సత్య  మెరిగి    నీ  సన్నిధి   చేరదా   మంటే  

స్వార్థ చింతన  తప్ప      సత్వ  గుణము   లేదాయే . . .. \\ కో \\ 


కొండ  కోవెలలో  బంగారు  కోవెలలో 

కొలువు  తీరిన  కోనేటి  రాయా            . . . . . . . . . . .. \\ కో \\  


ఏడు  కొండల  పైన  యంతో  దూ రాన  వెలసిన  స్వామి   \\ కో \\  


2 comments: