తలచి చూడ పర తత్వం బితడూ
తలచి చూడ పర తత్వం బితడూ
వలచిన వారికి వరదు డితడూ \\ త \\
తలచి చూడ పర తత్వం బితడూ ................ ఉ ఉ ఉ ఉ
సిరికి మగడు అమృత సింధువునకు అల్లుడు
వరుస పార్వతి కి, సై దోడూ ................ ఉ ఉ ఉ ఉ
గరిమల బ్రహ్మకు కన్న తండ్రి ఇతడూ
పర రుషి మూలము బావ ఇతడూ \\ త \\
అల దేవేంద్రుని అనుజు డితడూ
మలసి చంద్రునికి వావి వితాడూ
కులమున అదితికి కొడుకు ఇతడూ
తల పసుదా సురుల తాసయునితడూ \\ త \\
ప్రాణుల కెల్ల బంధు డితడూ
వాణికి, మామకు వావి ఇతడూ
జాన శ్రీ వేంకటాచల రమణు డితడూ
మానిక పూవు........ మన్మథు డితడూ \\ త \\
No comments:
Post a Comment