ఆ లోల తులసీ వనమాల భూషణ
అలోల తులసి వనమాల భూషణ
శ్రీ రామ రామ హరే ........
శ్రీమన్ నారా యణా కృష్ణ , గోవింద జగన్నాథ
పురుషోత్తమా పాలయా \\ ఆ \\
నంద నందనా ఇందు వదనా
శ్రీ రామ రామ హరే ........
శ్రీమన్ నారా యణా కృష్ణ , గోవింద జగన్నాథ
పురుషోత్తమా పాలయా \\ ఆ \\
దశరథ బాలా దశముఖ కాలా
శ్రీ రామ రామ హరే ........
శ్రీమన్ నారా యణా కృష్ణ , గోవింద జగన్నాథ
పురుషోత్తమా పాలయా \\ ఆ \\
యశోదా బాల యదుకుల తిలకా
శ్రీ రామ రామ హరే ........
శ్రీమన్ నారా యణా కృష్ణ , గోవింద జగన్నాథ
పురుషోత్తమా పాలయా \\ ఆ \\
కంకణ భూషణ పంకజ లోచన
శ్రీ రామ రామ హరే ........
శ్రీమన్ నారా యణా కృష్ణ , గోవింద జగన్నాథ
పురుషోత్తమా పాలయా \\ ఆ \\
No comments:
Post a Comment