శివ నామ దేయా వందనం
పార్వతి వల్లభా వందనం
కైలాస వాసా వందనం
ఓ జగ ధీశా వందనం || శి ||
వర్ణింప తరమా నీ లీలలూ
భేదించ తరమా నీ శక్తినీ
ఆది శక్తి నీ అర్ధ శరీరం
గంగా దేవి నీ శిర భూషితం || శి ||
అసురుల చంపి సురులను కాచి
కఁడొర్కెలు దీర్చే దేవరా
ఈ జీవితం నీకే అంకితం
నీ నామ జపమే పాప వినాశం || శి ||
No comments:
Post a Comment