హర హర మహాదేవ శంభో శంకరా
శంభో శంకరా రాజా శేఖరా
వెండి కొండ పైన వెలిసినావా ...... .|| శం ||
అర్ధ నారీశ్వరా నీకు శరణురా
ఆది దేవ నీకు భజన చేయు చుంటిరా
అలుక ఎలయా పలుక రావయా
హర హర శంభో మహాదేవా ...... .|| శం ||
నీ మెడలో హారమే నాగరాజూ
నీ శిరమున ఆ పావన గంగ యుందిరా
నంది వాహన నాగాభూషణా ..... శంభో
హర హర శంభో మహాదేవా ..... .|| శం ||
ఈ కలి కాల మందు నిను కొలిచి నామయా
మా కష్టాలు తొలగించి కావ రావయా ........
కోరిక తీర్చరా కోటి లింగేశ్వరా ... శంభో
హర హర శంభో మహాదేవా ...... .|| శం ||
శంభో శంకరా రాజా శేఖరా
వెండి కొండ పైన వెలిసినావా ...... .|| శం ||
అర్ధ నారీశ్వరా నీకు శరణురా
ఆది దేవ నీకు భజన చేయు చుంటిరా
అలుక ఎలయా పలుక రావయా
హర హర శంభో మహాదేవా ...... .|| శం ||
నీ మెడలో హారమే నాగరాజూ
నీ శిరమున ఆ పావన గంగ యుందిరా
నంది వాహన నాగాభూషణా ..... శంభో
హర హర శంభో మహాదేవా ..... .|| శం ||
ఈ కలి కాల మందు నిను కొలిచి నామయా
మా కష్టాలు తొలగించి కావ రావయా ........
కోరిక తీర్చరా కోటి లింగేశ్వరా ... శంభో
హర హర శంభో మహాదేవా ...... .|| శం ||
Tnq for the lyrics sir
ReplyDelete