Search SakriBuddi Blog

Saturday, June 6, 2020

అష్ట పుష్ప మానస పూజ

అహింసౌ    ప్రథమం  పుష్పం  
పుష్పం   పుష్ప   మింద్రియ  నిగ్రహః 
సర్వ భూత దయా పుష్పం 
క్షమా   పుష్పం   విశేషతః 


శాంతి  పుష్పం  తపః  పుష్పం 
ధ్యాన  పుష్పం  తదై వచా
సత్య   మష్ఠ   విధం   పుష్పం 

శివ  ప్రీతి కరం  భవేత్  

No comments:

Post a Comment