ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ కాశీ పురాధీశ ఈశా విశ్వేశా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ
రుద్రాక్షి మాల ధర బిల్వార్చి తాంఘివర వైశ్వాన రాక్షి హర భో
స్మాంగ రాగ భవ దక్షా ద్వారాంత్య కృత యక్షాధి పేన నమితా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ కాశీ పురాధీశ ఈశా విశ్వేశా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ
అక్షాధి కేన యుత ద్రాక్షాయిణీ సహిత గోక్షీర ధార ధవళా
యక్షోర గాదినుత మోక్షాది యోగ కృత రక్షా దునా సర్వదా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ కాశీ పురాధీశ ఈశా విశ్వేశా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ
విగత కలిమల తాప భస్మ భూషిత రూప
పాశు పత ప్రఖ్యాత పశుపతీ నాథా
విశ్వ వందిత తుషిత విష్ణు మూరుతి నమిత
విశ్వాత్మ విశ్వా నాథా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ కాశీ పురాధీశ ఈశా విశ్వేశా
ఘనకేశ గిరిజేష దారిద్ర నాశ
No comments:
Post a Comment