చాలదా ఈ జన్మ చాలదా
శివ కీర్తనా చేయ ఈ జన్మ చాలదా
కైలాస వాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా
ఈ జన్మ చాలదా || చా || gr
వీ భూతి ధారణతో కరమున కకాపాలముతో
కంఠాన నాగులతో అస్థికల మాలలతో
ఆకాశ మంతెత్తు వ్యాపించిన శివా
వ్యాపించిన శివా
అన్ని లోకాలను పాలించు పరమేశ
నా మదిలో నీ వయ్యా శ్రీ శైల మల్లేశ || చా ||
ఓం నమః ఓం శివః ఓం భవః హరి హరః
No comments:
Post a Comment