వేణు గానమే సాగినదీ సకల ప్రాణి
వేణు గానమే సాగినది సకల ప్రాణి జాలము ఊగినదీ \\ వే \\2
అది ఏమి మాయో మరీ .. ఎదలో పొంగి నదీ యమునా నదీ \\ వే \\1
వేణు గానమే సాగినదీ .........
కెమ్మోవి తాకీ . . . .. పిల్లన గ్రోవీ . . . . .సన్మోహ రీతి …. రవళించే 2
మధురా నిలయుని , మధురా ధరములు 2
మూగ వెదురుతో రాగాలు కదిలించే …. \\ వే \\1
వేణు గానమే సాగినదీ ........
యోగాను భవమూ అందించగా ...... రాగాల బంధము సంధించగా 2
అమృతాను భూతికి అర్థముగా ........ ఆఆ ఆఆ ఆఆ 2
అక్షర , తత్వ లక్షణమ్ముగా ........ ఆఆ ఆఆ ఆఆ \\ వే \\1
వేణు గానమే సాగినదీ .........
No comments:
Post a Comment