ఏమని వర్ణించ గలనూ నే నేమని
ఏమని వర్ణించ గలనూ
నే నేమని వర్ణించ గలనూ . . .
మురళీధరుని శ్యామ సుందరుని
మంజుల వాగ్విలాస రూపుని ....... . . . . ....... . . . . \\ ఏ \\
చందన చర్చిత, నీల తనోద్యుతి
వికచ కమల కమ లాస రుచీ
లలిత లలిత కుసుమేల్ల శితా ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
చంద్ర కళాధర్, నయన రతీ .......ఇఇ ఇఇ ఇఇ ఇఇ ఇఇ \\ ఏ \\
అమృతా ధరముల, గ్రోలిన తనువూ
మధుర మంజుళా మోహన రూపు
షోడశ కళా , పరి పూర్ణ వదనుని ....ఇఇ ఇఇ ఇఇ ఇఇ \\ ఏ \\
ఏమని వర్ణించ గలనూ నే నేమని వర్ణించ గలనూ . ... ..
మురళీధరుని శ్యామ సుందరుని
మంజుల వాగ్విలాస రూపుని ....... . . . . ....... . . . . \\ ఏ \\
No comments:
Post a Comment