మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
శ్రీ . వేంక టాచలా ధీశం
శ్రీ . యాధ్యాశ్రిత వక్షసం
శ్రిత చేతనా మందారం
శ్రీని వాస మహం భజే …. ఎ ఎ ఎ ఎ
శ్రీని వాస అహం భజే …. ఎ ఎ ఎ ఎ
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలా 2
మేలుకోవే నా పాలి మించిన నిధా నమా…
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలా \\ మీ \\
సందడించే గోపికల జవ్వన వనము లోన
కండువ దిరిగే మధ గజమౌ
ఇందు ముఖి సత్య భామ, హృదయ పద్మము లోని
గంధము మరిగి నట్టి గండు తుమ్మెదా \\ మీ \\
రతి గూడి రుక్మిణి కౌగిట పంజ రమ్ములో .......
రతి ముద్దు కురిసేటి రా చిలుకా ......
సతులు 16 వేలు జంట కన్ను కలువ లకు
ఇత వై పొడ మిన నా ఇందు బింబమా ..... \\ మీ \\
వరుస కొలని లోని వారి చన్ను కొండలపై
నిరతి వాలిన నా నీల మేఘమా .....
సిరి నురమున మోచి శ్రీ వేంకట్రాద్రి మీద
గరిమ వరా లిచ్చే కల్ప తరువా ..... ఆఆ ఆఆ \\ మీ \\
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలా 2
మేలుకోవే నా పాలి మించిన నిధా నమా…
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాలా \\ మీ \\
No comments:
Post a Comment