నా కలముకు పదమే నువూ …
హోహో హోహో హోహో హో హో హోహో హోహో
క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ గోవిందా - గోపాల్
నా కలముకూ పదమే నీవూ… ఆ పదముకూ నీ వె జీవనం
నా కంఠములలో… స్వరమే నీవూ ఆ పాట నీకే అంకితం
నా కలముకూ పదమే నీవూ…
క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ గోవిందా - గోపాల్ . . . . . . . . . . . . . . . . . \\ క్రి \\
హోహో హోహో హోహో హో హో హోహో హోహో
నీ దయా హృది నీడలో ..... అన్ని తాపము లంతరించె
నీ కరుణా గుణ ధారలో తుఫానులు తేలిపోయె
నేవే దయకూ రూపమూ నీవే నాకూ గమ్యమూ
ఆ కరుణయే నీ బరువులూ ఎంచుటకు ఎవరి తరములూ
నా కలముకూ పదమే నీవూ… ఆ పదముకూ నీ వె జీవనం
హోహో హోహో హోహో హో హో హోహో హోహో. . . . . . . . . \\ క్రి \\
అంధకారమున నే నణగితి నీవు సూర్య తేజమై వచ్చితివీ
ఎన్ని భాద లోనా బందీ నైనా నాకు భాగ్యములే ఇచ్చితివి
నా పూజకు నివే రూపమూ నీవే నాకు గమ్యమూ
నీ అనుగ్రహం నాపైన చూపి నా అంతర్యామిగా వసించుము
నా కలముకూ పదమే నీవూ… ఆ పదముకూ నీ వె జీవనం
నా కంఠములలో… స్వరమే నీవూ ఆ పాట నీకే అంకితం
నా కలముకూ పదమే నీవూ…
క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ గోవిందా - గోపాల్ . . . . . . . . . . . . . . . . . \\ క్రి \\
హోహో హోహో హోహో హో హో హోహో హోహో
No comments:
Post a Comment