హరి చరణం శ్రీ హరి శుభ చరణం
హరి చరణం శ్రీ హరి శుభ చరణం
అఖిల జగతికి ఏకైక చరణం ........ \\ హ \\
త్రిభువన చాదిత వామన చరణం
గౌతమి శాప విమోచన చరణం
ఫణి ఫణి దర్ప భంజన చరణం
విద్యాధరుని బ్రోచిన చరణం ........ \\ హ \\
తాపస గణ నుత శ్యామల చరణం
భవ హర శుభకర పావన చరణం
లోకా లోక విలోకన చరణం
కైవల్యామ్ భృత మంగళ చరణం ........ \\ హ \\
హరి చరణం శ్రీ హరి శుభ చరణం
అఖిల జగతికి ఏకైక చరణం ........ \\ హ \\
No comments:
Post a Comment