దీనుడను నేనూ దేవుడవు నీవు
దీనుడను నేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక \\ దీ \\ 2
మతి జనన మెరుగ, మరణం బెరుగనూ, 2
హితవుగా నిను ఇక ఎరిగేనా
క్షితి పుట్టించిన శ్రీ పతి నీవే 3
తతి నాపై దయ తలతువు గాక \\ దీ \\ 2
ఆ ఆ ఆ ఆ ఆ
తలచి పాపమని , తలచి పుణ్య మని 1
తలపున ఇక నిను తలచేనా 1
తలపున ఇక నిను తలచేనా .... ....... … 1
అలరిన నాలో .. అంతర్యామివి 3
కలుష మిడయు నను గాతువు గాక ... ..\\ దీ \\
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తడవనా హేయము తడవనా మలినము 2
తడవక నీ మేలు తడవేనా .......
విడువ లేని శ్రీ వేంకట విభుడవు 3
కడదాక ఇక గాతువు గాక ....... ఆఆ ఆఆ 1
దీనుడను నేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక \\ దీ \\ 2
No comments:
Post a Comment