ఓ క్రిష్ణయ్యావర మీయరా నీ చరణమే
ఓ క్రిష్ణయ్యా వర మీయరా నీ చరణమే శరణంటిరా
ప్రతి ఉదయము మలి సంధ్యలో నీకె వందనం మురళీధరా \\ ఓ \\
ఓ క్రిష్ణయ్యా వర మీయరా గ్రూ
ఎంతైనా నీ నామమే , అతి మధురమే అది అమృతమే .....
అతి మధురమే అది అమృతమే .... గ్రూ
నిను కాన గలిగెడి జ్ఞానమూ సరి మార్గమూ తెలిపేనురా \\ ఓ \\
సరి మార్గమూ తెలిపేనురా గ్రూ
ఓ క్రిష్ణయ్యా వర మీయరా
అంధకారమును బ్రతికేకెమురా నీవు వట్టిగా మము వడ్డు చేర్చరా
ప్రతి ఫలములో నువ్వే తోడుగా నీవే మాకు నీ దీవె నలయా
నీవే మాకు నీ దీవె నలయా గ్రూ
ఓ క్రిష్ణయ్యా వర మీయరా నీ చరణమే శరణంటిరా
ఓ క్రిష్ణయ్యా వర మీయరా నీ చరణమే శరణంటిరా
ప్రతి ఉదయము మలి సంధ్యలో నీకె వందనం మురళీధరా \\ ఓ \\
ఓ క్రిష్ణయ్యా వర మీయరా గ్రూ
No comments:
Post a Comment