ఆడే పాడే చూడూ భలే మాయలవాడూ
అదే పాడే చూడూ భలే మాయల వాడూ
ఆడే పడే చూడూ భలే మాయల వాడూ
క్రిష్ణ గోవిందుడూ రాధ తోడ ఆడే చూడూ
క్రిష్ణ గోవిందుడూ రాధా తొడ ఆడే చూడూ \\ ఆ \\
ఆడే పడే చూడూ భలే మాయల వాడూ గ్రూ
మోవిని ముద్దుల దరహాసం వాడూ
ఫించము తలపై తగిలించిన వాడూ
భాగ్య శాలిగా వెలుగూ పెదవులపై పిల్లన గ్రోవీ
అర రర రర రా . . . . . . . . . . . . . . . . . . . . . .. \\ ఆ \\
చంద్రుని తేజం రాధా రాణి
దీపపు కళికా ఆ మహా రాణీ
కంఠం లో ధరియించే కృష్ణ హారమూ
నిజ చుక్క లైనా భలాదూరుగా
అర రర రర రా . . . . . . . . . . . . . . . . . . . . . .. \\ ఆ \\
పావన మైనది రాధా ప్రేమా
జీవన వేణువు తానే కాదా
ప్రేమంటే అర్ధం రాధే మరి
ఆ గోవిందుని చేరే మరి
అర రర రర రా . . . . . . . . . . . . . . . . . . . . . .. \\ ఆ \\
అదే పాడే చూడూ భలే మాయల వాడూ
ఆడే పడే చూడూ భలే మాయల వాడూ
క్రిష్ణ గోవిందుడూ రాధ తోడ ఆడే చూడూ
క్రిష్ణ గోవిందుడూ రాధా తొడ ఆడే చూడూ \\ ఆ \\
ఆడే పడే చూడూ భలే మాయల వాడూ గ్రూ
No comments:
Post a Comment