ఎంత మహిమ ఉన్నదో ఈ మురళీలో ...
ఎంత మహిమ ఉన్నదో ...... ఈ మురళిలో .........
అంత తీపి ఎక్కడిదో....... ఆ రవళిలో .......... \\ ఎ \\
వేవేల స్వరము లనూ వెన్నుడు పలికించగా
అతి వేలమై ఆనందమై అతిశ ఇంచెనూ .......... \\ ఎ \\
జీవు లనే ముగ్ధులుగా చేయు దివ్య నాద మిదీ
చర చరాత్మక సృష్టిని నడిపే సంగీత మిదీ .......... \\ ఎ \\
వెదురు ముక్క కెవ్వరూ వేద స్వరమూ నేర్పిరో
మధుర వంశి కెవ్వరూ మంత్రా క్షరి చెప్పిరో ....\\ ఎ \\
ఒక్క సారి విని నంతా ఆఆఆ చేజిక్కును కైవల్యం
మురళి గానం వినుటయే ..........నా జన్మకు సాఫల్యం \\ ఎ \\
ఎంత మహిమ ఉన్నదో ...... ఈ మురళిలో .........
అంత తీపి ఎక్కడిదో....... ఆ రవళిలో .......... \\ ఎ \\
No comments:
Post a Comment