పలుకవే ఓ మురళీ......
పలుకవే . . . . . . . . . . . . .ఓ మురళీ . . . . . . . . .
పలుకవే . . . . . . . . . . . . ఓ మురళీ . . . . . . . . .
తెలుపవే . . . . . . . . . . . ..ప్రభునితో ....... నా మనవీ ......... \\ ప \\
ఎవ్వరు లేని ఏకాంతమునా ...... ఆఅ ఆఅ ఆఆ
సవ్వడి రాని సమయమునా ...... ఆఅ ఆఅ ఆఆ ఆఅ ఆఅ ఆఆ
పెదవి పైనా నిలిచి యున్న మధుర ఘడియల లోనా ఆఅ ఆఅ ఆఆ ఆఅ
నా, విన్నపము వేణునకు విన్న వించుమా ఆఅ ఆఅ ఆఆ ఆఅ \\ ప \\
మరు జన్మలో ఒక వంశిగా నీవు జనన ముండగా ఆఆ ఆఅ
తలచే నని నీ వైనా తెలియ జేయుమా......... ఆఅ ఆఅ ఆఆ
అప్పు డైనా క్షణ మైనా ఆధారము పైనా ఆఆ ఆఆ ఆఆ
నిలుపు మని క్రిష్ణునికి నివేదించుమా ఆఅ ఆఅ ఆఆ \\ ప \\
No comments:
Post a Comment