Search SakriBuddi Blog

Monday, March 15, 2021

Telisinaa variki తెలిసిన వారికి దేవుo డితడే

తెలిసిన  వారికి  దేవుoడితడే  


తెలిసిన  వారికి  దేవుo డితడే  . . . . దేవుo డితడే

వలవని  దుష్టుల     వాదము   లేలా   . . . . . . . .. . . . .    \\ తె  \\


పురుషుల  లో పల       పురుషోత్తముడూ  

నరుల       లోన           నారాయణుడూ  

పర    దైవములకు        పరమేశ్వరుడూ

వరుస  మూఢుల         కెవ్వరూ ఇతడూ   . . . . . . . .. . . .  \\ తె  \\


యేలు  బ్రహ్మల కును    పర బ్రహ్మమూ

మరియు  నీశులకూ      మహేషు  దితడూ 

ఇల   నాత్మలలో           ఇడు  పద  నాత్ముడు 

కనులలోకే   నుండును   కారణ   మితడూ  . . . . . . . .. . . .  \\ తె  \\


వేదంబులలో  వేదాంత     వేద్ద్యుడూ

శోధించ  గరి  గాచు         ఆది మూలమూ

ఈ దశ   శ్రీ వెంకటేశు       డిందరికి   

గాదిలి  ముడులను         గైకొను నితడూ    . . . . . . . .. . . .  \\ తె  \\


తెలిసిన  వారికి  దేవుo డితడే  . . . . దేవుo డితడే

వలవని  దుష్టుల     వాదము   లేలా   . . . . . . . .. . . . .    \\ తె  \\

ఇతడే  ........ ఎఎ ఎఎ   ఎఎ ఎఎ    ఎఎ ఎఎ 


No comments:

Post a Comment