రాధికా రాధికా కృష్ణా ......
రాధికా . . . . . . . రాధికా . . . . . . . కృష్ణా. . . . . . . .
విడు వీడి నిన్ను చేర లేదిక ........................... \\ ర \\
రేయంతా ....... నీ కోసం … రెప్పలు మూయక వేచీ
యమునా పులినస్థలిలో .... అర్లసి పూచి అలసి పోయెనూ \\ ర \\
వెదురు పైన ఉన్న జాలి వెలతి పైన లేదా . . . . . . . .
నెమలి మీద ఉన్న కరుణ నెలతి పైన రాదా . . . …. . . \\ ర \\
విరహముతో వేదనతో .....వేగెడి భామిని పైనా … . . .
మదిలో కరుణే తలచీ .....ఎదుట చేరి అల్లరి చేయుమా … . . \\ ర \\
No comments:
Post a Comment