కోరను నే నొక్క కొండంత పెన్నిధి
దేవా...... కరుణామయా....... దేవా...... కరుణామయా.......
కోరను నే నొక్క కొండంత పెన్నిధి
కోరెద , నెపుడును నీ పాద సన్నిధి || కో ||
అంజలి ఘటి యించు ఐశ్వర్య మొక్కటే
అంబుజా నయనా ఆశింతు నయ్యా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మనసిరి నొక తావు మన లేదు స్వామీ
పాదాబ్జా సుర గోలు మధుకర మెపు డౌను || కో ||
నీతి , శశి శరీర విది నీ కనులంటా
దివి , భువి యంతటా నీవే నంటా
పాదాలు పూజింతు పూబంతి నేనై
తరించు భాగ్యం దయసేయు మయ్యా || కో ||
No comments:
Post a Comment