సప్తగిరివాసా శేషాచల శుభ రూపా ....
సప్త గిరి వాసా శేషాచల శుభ రూపా .....
దేవా… గోవిందా వైకుంఠ వాసా ........ || స ||
శ్రీ రమణా శుభ చరణా భవహరణా గోవిందా
శ్రీ రమణా శుభ చరణా భవహరణా గోవిందా
స్టితి కారక భువి పాలక సురనాయక గోవిందా
స్టితి కారక భువి పాలక సురనాయక గోవిందా
వర దాతా భువి నేతా శుభ దాత గోవిందా
వర దాతా భువి నేతా శుభ దాత గోవిందా || స ||
ఆదిపురుష దయసాంద్ర శుభదా వరద గోవిందా
ఆదిపురుష దయసాంద్ర శుభదా వరద గోవిందా
కోటి భాను తేజా లోకేశా లక్ష్మీనాథ
కోటి భాను తేజా లోకేశా లక్ష్మీనాథ
పావన శుభ ధామా శరణం పరం ధామా
పావన శుభ ధామా శరణం పరం ధామా
గుణ సింధూ దీన బంధు మాం పాహి గోవిందా
గుణ సింధూ దీన బంధు మాం పాహి గోవిందా || స ||
సప్త గిరి వాసా శేషాచల శుభ రూపా .....
దేవా… గోవిందా వైకుంఠ వాసా ........ || స ||
No comments:
Post a Comment