శ్రీ హరీ శేషాద్రి తిరునాయకా ....
శ్రీ హరి శేషాద్రి తిరునాయకా ...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శ్రీ హరి శేషాద్రి తిరునాయకా ...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సన్మతే సప్తాద్రి హృదయేశ్వరా...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ || శ్రీ ||
వేదాద్రి పురవాస లక్ష్మీ పతే …. 1
దేవ దేవా పాహి పద్మావతీ మూర్తే || శ్రీ || 1
ఓం నమో శ్రీ వేంకటేశాయ
ఓం నమో శ్రీ శ్రీ నివాసాయ
ఓం నమో వేద వేద్యాయ
ఓం నమో గో విందాయ
పద్మనాభా పాహి పరమాత్మ పరంధామ
దివ్య సుధా సంభరిత శ్రిత లోక నత పాహీ 2
శ్రీ లక్ష్మీ హృదయేశ లోకేశ శ్రీ సదన 1
సువి ధాన శ్రీ రమణ మధుసూదనా శౌరి
పాహి నారాయణా మాధవా పాహిమాం
దేవా..... దేవా ....... వేంకటేశా
హే పుండరీకాక్ష మాం పాలయా .........
హే పుండరీకాక్ష మాం పాలయా .........
శ్రీధరా సుందరా మాం పాలయా ......... || శ్రీ || 1
శ్రీ హరి శేషాద్రి తిరునాయకా ...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సన్మతే సప్తాద్రి హృదయేశ్వరా...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ 2
భవ హరా సాకార సుమహార శ్రీకార
సంకర్షణా, కేశవా మాం పాహీ 2
సప్త గిరి , సంస్థాన దీన జన సంస్కరణ 1
పాహి శ్రీహరి సార్వభౌమ ము రారీ 1
దేవా..... దేవా ....... శ్రీ నివాసా 1
కై వల్య దాయకా “ ఓం” కార నాయకా 2
దివ్య గుణ ఘన తేజ వైకుంఠ వాసా ...... 2 || శ్రీ ||
శ్రీ హరి శేషాద్రి తిరునాయకా ...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సన్మతే సప్తాద్రి హృదయేశ్వరా...... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేదాద్రి పురవాస లక్ష్మీ పతే …. 1
దేవ దేవా వేంకటేశా
శ్రీనివాసా ........ గోవిందా ........
No comments:
Post a Comment