వందే వాసుదేవం, శ్రీ పతిం వందే వాసుదేవం
వందే , వాసుదేవం , శ్రీ పతిం వందే వాసుదేవం
వందే , వాసుదేవం , శ్రీ పతిం వందే వాసుదేవం || వ ||
బృందారకా ధీశ వందిత పదాబ్జ్యం
ఇందీవరా శ్యామ ఇందిరా కుచదటి
చందనాంకిత లసత్కురు చారుదేహం
మందార మాలికా, మకుట సంశోభితం
కందర్ప జనకం, అరవింద నాభం || వ ||
తక తకిట కౌస్తుభాతారణ వక్షస్థలామ్
ఖగ రాజా వాహనం, కమల నయనం
నిగమాది జీవితం, నిజ రూప శేష సర్పం
నాగరాజ శయనం, ఘన నివాసం || వ ||
కరి పురనాథ సంరక్షణే తత్పరం
కరి రాజా వరద సంకట కరాబ్జ్యం
సరసీ రుహా నానాం చక్ర విరాజితం
తిరు వేంకటా చాలా ధీశమ్ భజేహం || వ ||
No comments:
Post a Comment