నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే మాకు నిధియు నిధానము
నీ నామమే మాకు ఆత్మ నీబాంజనము
నీ నామమే మాకు ఆత్మ నీబాంజనము || నీ ||
నమో నమో కేశవా నమో నారాయాణా
నమో నమో మాధవా నమో గోవిందా
నమో నమో విష్ణు నమో మధుసూధనా
నమో నమో త్రివిక్రమ నమో వామనా || నీ ||
నమో నమో శ్రీధరా నమో హృషికేశా
నమో పద్మనాభా నమో దామోదరా
నమో సంకర్షణా నమో వాసుదేవా
నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధా
నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధా || నీ ||
నమో పురుషోత్తమా నమో అధోక్షజా
నమో నరసింహా నమోస్తు అచ్చుతా
నమో జనార్దనా నమోస్తు ఉపేంద్రా
నమో శ్రీ వేంకటశా నమో శ్రీ కృష్ణా || నీ ||
No comments:
Post a Comment