గోవిందాశ్రిత గోకుల బృందా
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా || గో ||
జగదభి రామా సహస్ర నామా
సుగుణ ధామ సంసృత నామా
జగదభి రామా సహస్ర నామా
సుగుణ ధామ సంసృత నామా || గో ||
జగదా శ్యామా గణ ధిపు భీమా
అగణిత రఘు వంశా బుది సోమా
జగదా శ్యామా గణ ధిపు భీమా
అగణిత రఘు వంశా బుది సోమా || గో ||
గరుడ తురంగ కాలో తుంగ
జలధి భంగా ఫణిశయ నాంగా
గరుడ తురంగ కాలో తుంగ
జలధి భంగా ఫణిశయ నాంగా || గో ||
కరుణా పాంగ కమలా తుంగ
వర శ్రీ వేంకట గిరిపతి రంగా
కరుణా పాంగ కమలా తుంగ
వర శ్రీ వేంకట గిరిపతి రంగా || గో ||
No comments:
Post a Comment