పావన మైనది నీ నామం పాప హరణము శ్రీ ధామం
కొలిచే వారికి కొండవనీ ఈ కొండ పైన వెలిశేవా
పిలిచే వారికి పెన్నిధిగా ఈ సన్నిధిలో నిలిచేవా || కొ ||
పావన మైనది నీ నామం పాప హరణము శ్రీ ధామం
తేజో మయము ని రూపం భవ తిమిర నాశనమౌ ఘన దీపం || కొ ||
జగములు కాచే నీతరమూ అది అహములు బాపే శుభ కరము
సిరి సేవించే నీ చరణం అది వములు నిచ్చే శుభ చరణం || కొ ||
సురులు స్తుతించే నీ చరితం అగణిత వరగుణ పుణ్య చరితం
మంగళ కరమూ నీ హృదయం అది మంగాపతికి శుభ నిలయం || కొ ||

No comments:
Post a Comment