శివాని భావాని శార్వాణి సంతోషి
శివాని భవాని శార్వాణి శక్తి ప్రదాయిని సంతోషి
శాంభవి శంకరి సంతోషి జగదంబావు నీవే సంతోషి 2 గ్రూ
ఓం శక్తివి భక్తివి సంతోషి పరమార్థము నీవే సంతోషి 2 || శి ||
మా కనులకు కాంతివి సంతోషి సావిత్రి గాయిత్రి సంతోషి
“ఓం” కార రూపా ..... “ఓం “ కార రూపా .....
“ఓం” కార రూపా ..... సంతోషి
మూలము నీవే సంతోషి 2 గ్రూ
అఖిలం, నిఖిలం సంతోషి, సకలం నీవే సంతోషి 2 || శి ||
ఓం ఓం ఓం ......... ఓం ఓం ఓం .....
మా గుండెలు నిండిన సంతోషం
అను నిత్యం మా కానందం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గ్రూ
శుభకరి, శ్రీకరి సంతోషి, నీ పేరులో ఉన్నది ఆత్మీయం
శుభకరి, శ్రీకరి సంతోషి, నీ పేరులో ఉన్నది ఆత్మీయం గ్రూ
పరమార్థము నీవే సంతోషి
ఓం ఓం ఓం ......... ఓం ఓం ఓం .....
No comments:
Post a Comment