గాయిత్రి శుభ ఫల ధాత్రీ
”ఓం “ భూర్భువస్సువః
“ ఓం” తత్స వితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గాయత్రీ శుభ ఫల ధాత్రీ
సావిత్రీ వేద వర దాత్రీ
వేద మంత్ర జననీ
సకల యంత్ర, తంత్ర సుజనీ
హంస వాహినీ యోగ దారిణీ
బ్రహ్మ తేజో..... వివర్ధినీ || గా ||
సూర్య మండల వాసినీ
సామ వేదో స్వరూపిణీ
అక్షర మాలా దారిణీ
అంభా అమృత వర్షిణీ || గా ||
సకల శాస్త్ర ప్రదాయిని
మహా మంత్ర ఫల ప్రసాదినీ
అజ్ఞాన తిమిర సంహారిణీ
తరళి స్నేహ గమనీ || గా ||
ఆనందా మృత దాయినీ
సదా నిత్య స్మరణీ
సకల వేద సంచారిణీ
మహా వైభవ కారిణీ || గా ||
No comments:
Post a Comment