వందనం అభివందనం కనక దుర్గా వందనం
వందనం అభివందనం కనక దుర్గా వందనం
బాల త్రిపుర సుందరి గాయిత్రి మాత వందనం
లలితా త్రిపుర సుందరి దేవి నీ కిదె వందనం || వ ||
అన్నపూర్ణా దేవీ వందనం మహా లక్ష్మి వందనం
జ్ఞాన మొసగె , సరస్వతి దేవి నీ కిదె వందనం || వ ||
శ్రీ దుర్గ దేవి వందనం మహిషాసుర మర్దని వందనం
శ్రీ రాజ రాజేశ్వరి దేవి నీ కిదె వందనం || వ ||
సింహ వాహిని వందనం సిరి గన్న తల్లీ వందనం
మా యందు, కృపను చూపే , మహాంకాళీ వందనం || వ ||
ఆది శక్తి వందనం ఓ అపర కాళీ వందనం
మంగ ళాధర , శ్రీ శివ శక్తి నీ కీడే వందనం || వ ||
వందనం అభివందనం కనక దుర్గ వందనం
No comments:
Post a Comment