శివాని , భవాని, సర్వాణి శక్తి
శివాని , భవాని, సర్వాణి శక్తి ప్రదాయిని సంతోషి
శాంభవి, శంకరి సంతోషి జగదంబవు నీవే సంతోషి
శివాని , భవాని, సర్వాణి శక్తి ప్రదాయిని సంతోషి
శాంభవి, శంకరి సంతోషి జగదంబవు నీవే సంతోషి గ్రూ
ఓం శక్తివి భక్తివి సంతోషి పరమార్థము నీవే సంతోషి || శి ||
మా కనులకు కాంతివి సంతోషి సావిత్రి, గాయిత్రీ, సంతోషి
ఓం కార రూపా . . . . . . . . . . . ఓం కార రూపా . . . . . . . . . .
ఓం కార రూపా సంతోషి మూలము నీవే సంతోషి
ఓం కార రూపా సంతోషి మూలము నీవే సంతోషి గ్రూ
అఖిలం, నిఖిలం సంతోషి సకలం నీవే సంతోషి || శి ||
ఓం ఓం ఓం ఓం ఓం ఓం
మా గుండెలు నిండిన సంతోషం అను నిత్యం మా కానందం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శుభకారి, శ్రీకరీ సంతోషి నీ పేరులో ఉన్నది ఆత్మీయం || శి ||
శుభకారి, శ్రీకరీ సంతోషి నీ పేరులో ఉన్నది ఆత్మీయం గ్రూ
ఓం శక్తివి భక్తివి సంతోషి పరమార్థము నీవే సంతోషి
No comments:
Post a Comment