దయానిధీ , కృపా జలధి, అమృత వర్షిణీ
దయానిధీ, కృపాజలధీ, అమృత వర్షిణీ
దయానిధీ, కృపాజలధీ, అమృత వర్షిణీ
మాతా సంతోషీ, మాతా సంతోషీ
మాతా సంతోషీ, మాతా సంతోషీ,...... || ద ||
శాంతీయ ,నీ శంకరీ అష్ట లక్ష్మి మహా లక్ష్మి
శాంతీయ ,నీ శంకరీ అష్ట లక్ష్మి మహా లక్ష్మి
శుభ దాయినీ సరస్వతీ దేవీ
శుభ దాయినీ సరస్వతీ దేవీ
త్రిశక్తి రూపా ....ఆ ఆ త్రికాల వేదా .ఆ ఆ
త్రిశక్తి రూపా ....ఆ ఆ త్రికాల వేదా .ఆ ఆ
సంతోషీ రూపా ఆ ఆ ఆ ఆ || ద ||
సర్వ సంపదలు శక్తి శాస్త్రము నీవే
సర్వ సంపదలు శక్తి శాస్త్రము నీవే
దేవ దేవి, జయ దేవి , అంబా కాత్యాయినీ
అనేక నామములు కలిగి ఆప్తు లను బ్రోవుమా || ద ||
నీ పూజ చేసినా నీ నోము నోచినా
నీ పేరు తలచినా
త్రి మాత రూపం త్రి శక్తి రూపం
లక్ష్మీ,. పార్వతి, సరస్వతి రూపం || ద ||
లోక శుభకరం , సంతోషి నామం
భవ సాగర విమోచనం..... సంతోషి స్మరణం
ఆత్మా నందకరం సంతోషి రూపం
ధన్యం, ధన్యం జన్మ ధాన్యమే భజనం || ద ||
జన్మ ధాన్యమే భజనం జన్మ ధాన్యమే భజనం
జన్మ ధాన్యమే భజనం జన్మ ధాన్యమే భజనం
జన్మ ధాన్యమే భజనం జన్మ ధాన్యమే భజనం
No comments:
Post a Comment