వచ్చెను అలమేలు మంగా
వచ్చెను అలిమేలు మంగా
వచ్చెను అలమేలు మంగా
ఈ….. పచ్చల కడియాల మణతిచలంగా
ఈ …. పచ్చల కడియాల మణతిచలంగా || వ ||
బంగారు చేతి దివిటీలు బూని
శృంగారవతులూ వే వేలు రాగా
రంగైన వింజా మరలు వీ… వా
మాంగల్య లీల సొంపగు జవరాల || వ ||
పలుకుల తేనెయ లోలుకా
చెంత చిలుకలు కలకల పలుకా
ప్రవల గెలుపు పావులు ముద్దు వొలుక
మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలుకా || వ ||
|
బ్రహ్మాది సతులెల్ల చేరి …
ఎదుట గంభీర గతులను మీదా
నటనా… రంభములను మేలు కోరీ
కొలువ, అంబు జాక్షుడౌ వెంకటేశు నొయ్యారి || వ ||
వచ్చెను అలమేలు మంగా
ఈ….. పచ్చల కడియాల మణతిచలంగా || వ ||
No comments:
Post a Comment