లలితా లలితా శ్రీ లలితా
లలితా లలితా ఓం లలితా || ల ||
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి
హ్రీంకారేశ్వరి శ్రీ త్రిపురేశ్వరి
విశ్వ రూపిణి కాళి భవాని
పరం జ్యోతి పర మేష్టి బ్రహ్హాణి || ల ||
శాంకరి శ్రీకరి శాంభవి వాణి
పర బ్రహ్మ కె తుమ్ ప్రియ రాణి
విశ్వ మాత జగద్దాత్రి విరాగిణి
అఖిలాండేశ్వరి కే అర్ధాంగిని || ల ||
No comments:
Post a Comment