అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం
హే భువనేశ్వరి రాజ రాజేశ్వరి
ఆనంద రూపుణి పాలయమాం || అ ||
కనక దుర్గ మహా శక్తి
మహామాయే పాలయమాం
దీనా ధాత్రి దయా మహేశ్వరీ
ప్రకృతి రక్షణి పాలయమాం || అ ||
శ్రీ ఘన కేశ్వరి , శ్రీ చక్రేశ్వరి
వైష్ణవ దేవీ సింహానేశ్వరి
సచ్చిదానందిని ఈశ్వరి జననీ
ఆది శక్తి పరి పాలయమాం || అ ||
amba parameshwari akhilandeshwari
No comments:
Post a Comment